Posts

Showing posts with the label kashmir tour

కాశ్మీర్ యాత్ర

Image
  కాశ్మీరీ యాత్ర   ( కాశ్మీర్ - ఢిల్లీ - ఆగ్రా ) భారత దేశం లోని పకృతి అందాలును  చూసే కళ్ళు బంగారు కనులు . అందమయిన కాశ్మీరీ యాత్ర మా మనస్సులలో ఎన్నో అందమైన జ్నపకాలు అనుభవాలు .  ఈ అందమయిన కాశ్మీరీ యాత్రను మన తెలుగు వారి అందరికీ అందించాలని నా మనస్సు ఉబలాటపడుతుంది.                   ఈ కాశ్మీరీ యాత్ర యొక్క పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాను. ప్రతి ఒక పర్యాటక ప్రేముకుడిని కంటికి రెప్పలా చూసుకొనే పూర్తి భాద్యత మాదే.  భీమవరం,విజయవాడ, రైల్వే stations మీదుగా నరసాపూర్ ఎక్స్ప్రెస్ తో హైదరాబాద్ చేరుకుంటాం.  ట్రైన్ లో భోజనాలు ,వాటర్ బాటిల్ అన్నీటూర్  పాకేజ్ లోకి వస్తాయి .  హైదరాబాద్ లో fress అయి breakfast తీసుకుని చార్మినార్,మస్జిద్, బాగ్యా లక్ష్మీ టెంపుల్ దర్శించుకొని మద్యానం భోజనం చేసి Airport కు చేరుకొంటాం. ఎయిర్పోర్టు నుండి శ్రీనగర్ ఫ్లయిట్ పై చేరుకొంటాము .            శ్రీనగర్ లో మూడు రోజులు వుండి సోనా మార్గ్ ,గుల్ మార్గ్ , మరియు శ్రీనగర్ లోకల్ కవర్ చేస్తాము. ఇక్కడ ఎవరికి నచ్చిన భోజనం వారు తినవచ్చు. బెస్ట్ హోటేల్స్ దగ్గరకు మేము తీసుకు వెళ్తాము. ఫుడ్ అందుబాటులో వున్నచోట ఎవరి ఖర్చులు వారివి. ఎంట్ర