కాశ్మీర్ యాత్ర

 కాశ్మీరీ యాత్ర 

(కాశ్మీర్ - ఢిల్లీ - ఆగ్రా )

భారత దేశం లోని పకృతి అందాలును  చూసే కళ్ళు బంగారు కనులు.

అందమయిన కాశ్మీరీ యాత్ర మా మనస్సులలో ఎన్నో అందమైన జ్నపకాలు అనుభవాలు

ఈ అందమయిన కాశ్మీరీ యాత్రను మన తెలుగు వారి అందరికీ అందించాలని నా మనస్సు ఉబలాటపడుతుంది. 

                 ఈ కాశ్మీరీ యాత్ర యొక్క పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాను. ప్రతి ఒక పర్యాటక ప్రేముకుడిని కంటికి రెప్పలా చూసుకొనే పూర్తి భాద్యత మాదే. 

భీమవరం,విజయవాడ, రైల్వే stations మీదుగా నరసాపూర్ ఎక్స్ప్రెస్ తో హైదరాబాద్ చేరుకుంటాం. 

ట్రైన్ లో భోజనాలు ,వాటర్ బాటిల్ అన్నీటూర్  పాకేజ్ లోకి వస్తాయి

హైదరాబాద్ లో fress అయి breakfast తీసుకుని చార్మినార్,మస్జిద్, బాగ్యా లక్ష్మీ టెంపుల్ దర్శించుకొని మద్యానం భోజనం చేసి Airport కు చేరుకొంటాం. ఎయిర్పోర్టు నుండి శ్రీనగర్ ఫ్లయిట్ పై చేరుకొంటాము . 

          శ్రీనగర్ లో మూడు రోజులు వుండి సోనా మార్గ్ ,గుల్ మార్గ్ , మరియు శ్రీనగర్ లోకల్ కవర్ చేస్తాము. ఇక్కడ ఎవరికి నచ్చిన భోజనం వారు తినవచ్చు. బెస్ట్ హోటేల్స్ దగ్గరకు మేము తీసుకు వెళ్తాము. ఫుడ్ అందుబాటులో వున్నచోట ఎవరి ఖర్చులు వారివి. ఎంట్రీ టిక్కెట్స్ టూర్ పాకేజ్ లోకి వస్తాయి

నాల్గవరోజు శ్రీనగర్ నుండి జమ్ము కు బస్ లో ప్రయాణం, దాదాపు 8 నుండి 10 గం సమయం పడుతుంది. కాశ్మీరీ డ్రై  ఫ్రూయిట్స్  ఫేమస్. మంచు కొండలు అందాలు మరవలేనివి. ఫోన్ గేలరి లో ఫోటోలు నిండుపోతాయి. జమ్ము లో భోజనం చేసి ట్రైన్ లో (3 tyre ac ) ఢిల్లీ చేరుకొంటాము. 

       ఢిల్లీ లో ఒక రోజు వుండి అక్షర ధామ, లోటస్ టెంపుల్, కుతుబ్ మీనార్, ఇండియా గెట్ కవర్ చేసుకొంటాము . తరువాత రోజు  ఆగ్రా వెళ్ళి అగ్ర ఫోర్ట్, తాజ్ మహల్ చూస్తాము. 

           ఆగ్రా స్వీట్స్ , handloom SAREES  ప్రసిద్ది. ఆగ్రా నుండి రాత్రికి 10 గం కు ట్రైన్ లో (3 AC) విజయవాడకు చేరుకొంటాము. ఆగ్రా నుండి 24 గం సమయం పడుతుంది. ట్రైన్ లో టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ టూర్ పాకేజ్ లోకి వస్తాయి. విజయవాడ నుండి భీమవరం మరియు వారి వారి ప్రాంతాలకు  పంపించబడును. 

రవాణా, ఫ్లయిట్ , ట్రైన్ టిక్కెట్స్ , ఎంట్రీ టిక్కెట్స్, rooms అన్నీ టూర్ పాకేజ్లోకి వస్తాయి .    

మొత్తం రోజులు ప్రయాణం తో సహా = 9. 

మొత్తం ఖర్చు =  25,000.

GOLDENEYE TOURS

WHATSUP : 9866286858.

                                                   www.goldeneyetours.com

                                       చిత్రాలు 














            ............. మన ప్రయాణం విలువ డబ్బు తో వేల కట్ట లేనిది............

TOUR SHEDULE 

OCTOBER, DECEMBER, MAY.




Comments

Popular posts from this blog

AJANTA, ELLORA ,SHIRIDI YATRA FULL SHEDULE